Homeటాప్ స్టోరీస్నా పేరు సూర్య వరల్డ్ వైడ్ బిజినెస్

నా పేరు సూర్య వరల్డ్ వైడ్ బిజినెస్

naa-peru-surya-naa-illu-india-world-wide-businessఅల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి క్రేజ్ ఏర్పడటంతో మంచి బిజినెస్ జరిగింది . వరల్డ్ వైడ్ గా 111. 87 కోట్ల బిజినెస్ జరగడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . అల్లు అర్జున్ చిత్రం కూడా మహేష్ బాబు తో పోటీ పడేలా బిజినెస్ జరగడంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు . వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ – నాగబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో అలాగే మలయాళంలో …. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 111 కోట్ల కు పైగా బిజినెస్ చేసింది నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా . రేపు భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల అవుతోంది కాగా ఏరియాల వారీగా బిజినెస్ వివరాలు ఒకసారి చూద్దామా !

నైజాం – 21 కోట్లు
సీడెడ్ – 12 కోట్లు
వైజాగ్ – 8 కోట్లు
కృష్ణా – 5 కోట్లు
గుంటూరు – 5. 5 కోట్లు
వెస్ట్ – 4. 2 కోట్లు
ఈస్ట్ – 5. 4 కోట్లు
నెల్లూరు – 2. 52 కోట్లు
ఓవర్ సీస్ – 9 కోట్లు
కేరళ – 3 కోట్లు
కర్ణాటక – 9 కోట్లు
చెన్నై – 1. 25 కోట్లు
శాటిలైట్( అన్ని భాషల్లో కలిపి ) – 25 కోట్లు
ఆడియో – 1 కోటి
మొత్తం – 111. 87 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All