Homeటాప్ స్టోరీస్మోడల్ ని నమ్మించి రేప్ చేసిన ఘనుడు

మోడల్ ని నమ్మించి రేప్ చేసిన ఘనుడు

mumbai model was molested complaint filed in police stationఓ ఉత్తరాది ముద్దగుమ్మని నమ్మించి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేసాడు ఓ ప్రబుద్దుడు . అయితే ఆ కార్యక్రమం అయ్యాక పెళ్లి చేసుకోమంటే తప్పించుకుతిరగడమే కాకుండా మళ్ళీ మళ్ళీ పెళ్లి అని అడిగితే ఊరుకునేది లేదు అంటూ ఏకంగా ఆ మోడల్ ని బెదిరించాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ముంబైలో జరిగింది . ఉత్తరప్రదేశ్ కి చెందిన మోడల్ కమ్ నటి అందంగా ఉండటంతో ఆమెని ప్రేమిస్తున్నానని ఓ కాలేజ్ యువకుడు వెంటపడ్డాడట ! అదేపనిగా వెంటపడటంతో నిజమే అనుకొని అతడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .

కట్ చేస్తే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు . ఇద్దరు కూడా ప్రేమికులు కావడంతో జంకు లేకుండా ఎక్కడికి పడితే అక్కడకు వెళ్లారు ఇంకేముంది అదునుచూసుకొని ఓ హోటల్ లోకి తీసుకెళ్లాడు . అక్కడ ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా ముందే శోభనం చేసుకుందామని ఆమెపై ఒత్తిడి చేయడంతో సరేనంది దాంతో వీలు దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు . కట్ చేస్తే ఆ మోడల్ పై మోజు తీరడంతో పెళ్లి గిల్లి లేదు అంటూ బెదిరిస్తున్నాడట ! దాంతో పోలీసులను ఆశ్రయించింది సదరు మోడల్ . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .

- Advertisement -

English Title: mumbai model was molested complaint filed in police station

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All