Homeటాప్ స్టోరీస్అఖిల్ మిస్టర్ మజ్ను ఫస్టాఫ్ రిపోర్ట్

అఖిల్ మిస్టర్ మజ్ను ఫస్టాఫ్ రిపోర్ట్

Mr . Majnu first half report అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను ఈరోజు విడుదల అయిన విషయం తెలిసిందే . ఎర్లీ మార్నింగ్  షోలు పడ్డాయి ఫస్టాఫ్ కూడా పూర్తయ్యింది , ఇక ఫస్టాఫ్ రిపోర్ట్ ప్రకారం ఎల్ ఉందో తెలుసా …….. ఎంటర్ టైన్ మెంట్ , సాంగ్స్ బాగున్నప్పటికీ ఏదో అలా అలా …… సాగింది తప్ప చెప్పుకోతగ్గ గొప్పతనం అంటూ ఏమి లేదని అంటున్నారు వీక్షకులు . అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఈ సినిమాని  ఎంజాయ్ చేస్తున్నారు .

ఫస్టాఫ్ యావరేజ్ గా ఉంది అయితే సెకండాఫ్ బాగుంటే హిట్ కావచ్చు లేదంటే షరా మాములే ! ఫస్టాఫ్ ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు అయితే చెత్తగా మాత్రం లేదు కాబట్టి పాటలకు తోడు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంది కాబట్టి సెకండాఫ్ బాగుంటే అఖిల్ హిట్ కొడతారని అంటున్నారు . నిధి అగర్వాల్ గ్లామర్ , అఖిల్ స్టైలిష్ లుక్ ఈ చిత్రానికి హైలెట్ గా ఉన్నాయి . సెకండాఫ్ అయితే కానీ మిస్టర్ మజ్ను సంగతి ఏంటి ? అని చెప్పలేం .

- Advertisement -

English Title: Mr . Majnu first half report

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All