Homeఎక్స్ క్లూసివ్మిస్టర్ మజ్ను ఫస్ట్ డే కలెక్షన్లు

మిస్టర్ మజ్ను ఫస్ట్ డే కలెక్షన్లు

Mr. majnu first day collections అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను చిత్రానికి ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు . మొదటి రోజున 3 కోట్ల షేర్ రాబట్టింది మిస్టర్ మజ్ను . అఖిల్ నటించిన అఖిల్ , హలో చిత్రాలు ప్లాప్ కావడంతో కాబోలు పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి దాంతో మార్నింగ్ షోకి పెద్దగా జనాలు లేరు అయితే ఫస్ట్ షో , సెకండ్ షోలకు ప్రేక్షకులు పెరిగారు దాంతో మొదటి రోజున మంచి వసూళ్లు సాధించింది మిస్టర్ మజ్ను . వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భోగవల్లి ప్రసాద్ నిర్మించాడు . తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది .

మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మిస్టర్ మజ్ను వసూళ్లు ఇలా ఉన్నాయి .

- Advertisement -
నైజాం                       –  90 లక్షల షేర్
సీడెడ్                       –  42 లక్షల షేర్
కృష్ణా                         –  26 లక్షల షేర్
గుంటూరు                 –  54 లక్షల షేర్
ఈస్ట్                           –  20 లక్షల షేర్
వెస్ట్                            –  15 లక్షల షేర్
నెల్లూరు                     –  12 లక్షల షేర్
ఉత్తరాంధ్ర                 –  41 లక్షల షేర్
మొత్తం                        –  3 కోట్ల షేర్

English Title: Mr. majnu first day collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All