Homeన్యూస్"మిస్టర్ కళ్యాణ్'' సినిమాకు మంచి ఆదరణ !!!

“మిస్టర్ కళ్యాణ్” సినిమాకు మంచి ఆదరణ !!!

"మిస్టర్ కళ్యాణ్'' సినిమాకు మంచి ఆదరణ !!!
“మిస్టర్ కళ్యాణ్” సినిమాకు మంచి ఆదరణ !!!

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. మార్చి 10న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయ్యింది.

సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 10న విడుదలైన మిస్టర్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. మంచి సినిమాను చూసిన అనుభూతిని పొందామని ప్రేక్షకుల చెప్పడం విశేషం. అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా వారికి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి.

- Advertisement -
"మిస్టర్ కళ్యాణ్'' సినిమాకు మంచి ఆదరణ !!!
“మిస్టర్ కళ్యాణ్” సినిమాకు మంచి ఆదరణ !!!

మంచి కంటెంట్ తో వస్తే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుందని మిస్టర్ కళ్యాణ్ సినిమా నిరూపించింది. నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చెయ్యాలని దర్శకుడు పండు మరో సక్సెస్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All