Homeగాసిప్స్క్లీవేజ్ అందాలతో పిచ్చెక్కించిన భామ

క్లీవేజ్ అందాలతో పిచ్చెక్కించిన భామ

Mouni roy cleavage show goes viral
Mouni roy

స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో ఉల్లిపొర లాంటి గౌనులో క్లీవేజ్ అందాలను ప్రదర్శించి పిచ్చెక్కించింది హాట్ భామ మౌనీ రాయ్ . బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ! హిందీ సీరియల్ లలో నటించే ఈ అందాల భామ బుల్లితెర పై కూడా అందాలను ఆరబోసి పిచ్చ షాక్ ఇచ్చింది . తెలుగులో నాగిని గా వస్తున్న సీరియల్ లో నటించింది ఈ మౌనీ రాయ్ .

 నాగిని సీరియల్ అయినప్పటికీ ఈ భామ తక్కువ తినకుండా బుల్లితెరపై కూడా డీప్ క్లీవేజ్ షో చేసి షాక్ ఇచ్చింది . నాగిని సీరియల్ హిట్ కావడానికి కథ , కథనం ఒక కారణమైతే మౌనీ రాయ్ అందాలు కూడా మరో కారణంగా నిలిచాయి . మౌనీ రాయ్ క్లీవేజ్ అందాల కోసం సీరియల్ చూసే యువత ఉన్నారంటే అతిశయోక్తి కాదు సుమా ! ఇక తాజాగా ఈ భామ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో పాల్గొంది . స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడానికి ఉల్లిపొర లాంటి పై భాగం గౌన్ లో ఎద అందాలు మొత్తం బయట పడేలా నడిచి వస్తుంటే ఆ కదలికలకు ఎద సంపద ఎగిసి ఎగిసి పడుతుంటే సొగసు చూడతరమా ! మౌనీ రాయ్ సొగసు చూడతరమా ! అంటూ గుడ్లప్పగించి చూస్తుండి పోయారు .

- Advertisement -

English Title: Mouni roy cleavage show goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All