Homeటాప్ స్టోరీస్మళ్ళీ విలన్ గా మోహన్ బాబు

మళ్ళీ విలన్ గా మోహన్ బాబు

Mohan babu villain role in suriya filmవిలక్షణ నటుడు మోహన్ బాబు కెరీర్ తొలినాళ్ళ లో విలన్ గా నటించాడు ఆ తర్వాత హీరోగా మారాడు కట్ చేస్తే హీరోగా రేసులో వెనుకబడిపోవడంతో విలన్ వేషాలు వేసాడు మళ్ళీ హీరోగా సక్సెస్ అయ్యాక అప్పటి నుండి మళ్ళీ హీరోగానే నటిస్తున్నాడు కాగా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ విలన్ గా మోహన్ బాబు నటించనున్నట్లు తెలుస్తోంది . అది కూడా తమిళ స్టార్ హీరో సూర్య నటించబోయే చిత్రంలో సుమా !

తమిళ స్టార్ హీరో సూర్య నటించే చిత్రంలో మోహన్ బాబు ని విలన్ గా నటించమని కోరుతున్నారట ! ఆ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అయితేనే పరిపూర్ణ న్యాయం జరుగుతుందని సూర్య అడిగాడట ! అయితే ఇంకా మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు , ఆలోచించి చెబుతానని అన్నాడట . ఒకవేళ మోహన్ బాబు మళ్ళీ విలన్ గా నటిస్తే డైలాగ్స్ డైనమైట్ లా పేలడం ఖాయం . మోహన్ బాబు డైలాగ్స్ తో షాక్ ఇవ్వడమే కాకుండా తనదైన నటనతో ప్రేక్షకులను సమ్మోహన పరచడం ఖాయం .

- Advertisement -

English Title: mohan babu villain role in suriya film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All