Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన జలీల్

పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన జలీల్

MLA Jaleel khan insults pawan kalyan వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చి ప్రస్తుతం తెలుగుదేశం పంచన చేరిన శాసనసభ్యుడు జలీల్ ఖాన్ పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసి పడేసిండు . జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మిడిసి పడుతున్నాడని కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేడని సంచలన వ్యాఖ్యలు చేసాడు . 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నాడు దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు . ఇప్పటికే పలువురు నాయకులు పవన్ ని తీవ్ర స్థాయిలో విమర్శించగా ఇప్పుడేమో జలీల్ ఖాన్ వంతు వచ్చింది .

జనసేన తరుపున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్ . కాపు సామజిక వర్గం బాగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా లో కూడా జనసేన తరుపున పోటీ చేయడానికి కొంతమంది ఉత్సాహపడుతున్నారు దాంతో కృష్ణా జిల్లా ఎం ఎల్ ఎ అయిన జలీల్ ఖాన్ పవన్ కళ్యాణ్ కు సవాల్ విసరడమే కాకుండా కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేవని అంటున్నాడు .

- Advertisement -

English Title: MLA Jaleel khan insults pawan kalyan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All