Homeటాప్ స్టోరీస్మంత్రి వర్గం లేనట్లేనా !

మంత్రి వర్గం లేనట్లేనా !

MLA candidates hopes on cabinetతెలంగాణలో ఎన్నికలు జరిగి రెండు నెలలు కావస్తోంది కానీ ఇంతవరకు మంత్రి వర్గ విస్తరణ జరగనేలేదు . రెండు నెలలుగా అదిగో ఇదిగో అంటూ వార్తలు వస్తున్నాయి కానీ అది మాత్రం కార్యరూపం దాల్చలేదు . సరిగ్గా రెండు నెలలు పూర్తయ్యింది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి . ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయగా కేసీఆర్ తో పాటుగా మహమూద్ అలీ హోమ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు .

 

- Advertisement -

అయితే అప్పటి నుండి మంత్రివర్గ విస్తరణ అంటూ ఊహాగానాలు వస్తున్నాయి తప్ప మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు . ఈ వ్యవహారం చూస్తుంటే లోక్ సభ కు ఎన్నికలు అయ్యేంత వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదు అని తెలుస్తోంది . పాపం …… ఆశావహులు మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు .

 

English Title: MLA candidates hopes on cabinet

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All