Homeటాప్ స్టోరీస్నాని కి లాభం వచ్చినట్లేనా

నాని కి లాభం వచ్చినట్లేనా

aweహీరో నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ” అ ”. కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ , రెజీనా , ఈషా రెబ్బా , అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు . విభిన్న కథాంశం తో వచ్చిన అ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు అయితే నాని నుండి వస్తున్న చిత్రం కావడంతో మల్టిప్లెక్స్ లలో కాస్త ఫరవాలేదనిపించింది .

స్టార్ కాస్టింగ్ బాగానే ఉన్నప్పటికీ వాళ్ళు పెద్దగా రెమ్యునరేషన్ తీసుకోలేదు ఎందుకంటే నిర్మాత నాని కాబట్టి లేదంటే భారీ బడ్జెట్ అయ్యుండేది . ఈ సినిమాని నాలుగున్నర కోట్ల బడ్జెట్ లో నిర్మించారు అలాగే పబ్లిసిటీ తో కలుపుకొని దాదాపుగా ఆరు కోట్లు కాగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఆరు కోట్ల షేర్ వచ్చింది . అంటే లాభం రాలేదు అయితే శాటిలైట్ హక్కులు ఉన్నాయి కాబట్టి అది లాభం అన్నమాట నాని కి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All