Homeటాప్ స్టోరీస్ఆ భామ నోట్లో కండోమ్ పెట్టాడట

ఆ భామ నోట్లో కండోమ్ పెట్టాడట

mira sorvino says gagged me with condomనా నోట్లో కండోమ్ పెట్టి తీవ్రంగా భయపెట్టాడని హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్ స్టీన్ గురించి సంచలన విషయాలను చెబుతోంది హాలీవుడ్ భామ ” మీరా సోర్వినో ”. హార్వీ విన్ స్టీన్ గురించి గతకొంత కాలంగా పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి . పలువురు హాలీవుడ్ హీరోయిన్ లు అతడి రాక్షస క్రీడ గురించి కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు . దాదాపు 100 మంది హీరోయిన్ లపై ఈ రాక్షసుడు అత్యాచారయత్నం చేసాడు .

అయితే అతడు హాలీవుడ్ లో తిరుగులేని నిర్మాత కావడంతో ఇన్నాళ్ళు భరించారు కానీ ఇటీవలే అతడి ఆకృత్యాల గురించి చెబుతున్నారు . తాజాగా ” మిరా సోర్వినో ” అనే హీరోయిన్ తన బాధని వెళ్ళగక్కింది . నన్ను భయపెట్టే సీన్ కోసం నాకు తెలియకుండానే నోట్లో కండోం పెట్టి భయపెట్టించాడని అయితే ఆ తర్వాత సారీ చెప్పాడని , నాపై అత్యాచారం చేయడానికి పలుమార్లు ప్రయత్నించాడని అయితే నేను మాత్రం అతడికి లొంగలేదని అంటోంది అంతేనా …… హార్వి ఒక్కడే కాకుండా హాలీవుడ్ లో పలువురు దర్శక నిర్మాతలు నాపై అత్యాచారం చేయాలనీ అవకాశాల పేరుతో చూసారని అంటోంది .

- Advertisement -

English Title: mira sorvino says gagged me with condom

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All