Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ చరణ్ ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

ఎన్టీఆర్ చరణ్ ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

Mind blowing remuneration to ntr and charan for RRRయంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాం చరణ్ ల మల్టీస్టారర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంకోసం ఎన్టీఆర్ , చరణ్ లు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…… దాదాపు 30 కోట్ల పై మాటే . అది కూడా ఒక్కక్కరికి 30 కోట్ల నుండి 40 కోట్లు వచ్చేలా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కానీ చరణ్ కానీ ఒక్కో సినిమాకు దాదాపు 20 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు . అయితే వాళ్ళు రెగ్యులర్ గా చేసే సినిమాలకు వంద రోజుల వరకు డేట్స్ ఇస్తారు కానీ ఇది రాజమౌళి సినిమా కాబట్టి ఖచ్చితంగా 200 రోజుల కాల్ షీట్స్ కావాలని ముందే షరతు పెట్టాడట . అంటే దాదాపు రెండు సినిమాల డేట్స్ అన్నమాట అందుకే మినిమం ముప్పై కోట్లు మాగ్జిమం 40 కోట్లు వచ్చేలా లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్ణయించునున్నారట నిర్మాతలు.

ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరు కూడా మాస్ హీరోలు కాబట్టి బాక్సాఫీస్ ని షేక్ చేసే దమ్మున్న హీరోలు కాబట్టి పైగా ఎక్కువ రోజులు కాల్ షీట్స్ ఇస్తున్నారు కాబట్టి లాభాలలో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నారట . ఎన్టీఆర్ చరణ్ లకు రాజమౌళి యాడ్ అయితే ఆ సినిమా రేంజ్ ఊహించతరమా ! అందుకే నిర్మాత కూడా ఆ మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2020 లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.

- Advertisement -

English Title: Mind blowing remuneration to ntr and charan for RRR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All