Homeటాప్ స్టోరీస్బ్రా కూడా విప్పేసి మరీ ఫోజు కొడుతోంది

బ్రా కూడా విప్పేసి మరీ ఫోజు కొడుతోంది

Miley Cyrus topless pose goes viralఅందాల ప్రదర్శనకు అందమైన భామలు అస్సలు వెనుకాడటం లేదు . కావాల్సింది హాట్ ఇమేజ్ మాత్రమే ! అంతేకాని అందాలు ప్రదర్శిస్తే అలుసైపోము అంటూ సిగ్గు ఎగ్గూ లేకుండా సైసై అంటున్నారు . తాజాగా పాప్ సింగర్ ” మిలీ సైరస్ ” కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది . తన ఆల్బమ్ ప్రచారం కోసం ఒంటి మీద ఉన్న బ్రా ని తీసి పడేసి ఎద అందాలపై రెండు చేతులను అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజిచ్చింది .

ఇక ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి . 26 సంవత్సరాల పాప్ సింగర్ మిలీ సైరస్ సింగిల్ అనే టైటిల్ తో ఒక ఆల్బమ్ విడుదల చేసింది అయితే ఆ ఆల్బమ్ హిట్ అయ్యింది కానీ ట్రెండ్ క్రియేట్ చేయలేదు దాంతో కొత్త ఆల్బమ్ కోసం ముందుగానే ఇలా సెన్సేషన్ కావాలని బ్రా తీసేసి మరీ ఫోజు కొట్టి హీటెక్కించింది . ఎదపై చేతులు వేసి ఉన్న ఫోటోకు ” నథింగ్ బ్రేక్స్ లైక్ ఏ హార్ట్ ” అనే క్యాప్షన్ కూడా పెట్టింది మిలీ సైరస్ . అందమైన భామ ఆపై బ్రా తీసేసిన భామ కావడంతో మిలీ సైరస్ ఫోటో వైరల్ అవుతోంది .

- Advertisement -

English Title: Miley Cyrus topless pose goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All