Homeటాప్ స్టోరీస్సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌లు స‌హాయం!

సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌లు స‌హాయం!

megastar-chiranjeevi-helps-allari-subhashiniసీనియ‌ర్ న‌టి అల్ల‌రి సుభాషిణి కొన్నాళ్లుగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుభాషిణి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్ధిక స‌హాయం చేసారు. అనంత‌రం ఆయ‌న ఫోన్లో సుభాషిణి అరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య విష‌య‌మై దిగులు పడొద్ద‌ని మ‌నోధైర్యాన్ని ఇచ్చారు. కాగా ఈరోజు సాయంత్రం (బుధ‌వారం) చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వ‌యంగా సుభాషిణి ఇంటికెళ్లి రెండు ల‌క్ష‌ల రూపాయలు అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All