Tuesday, August 9, 2022
Homeగాసిప్స్ఆచార్య రిలీజ్ ఎప్పుడు..?

ఆచార్య రిలీజ్ ఎప్పుడు..?

Megastar Chiranjeevi Acharya Release Date
 

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవికి జోడీగా కాజల్.. చరణ్ కు జతగా పూజా హెగ్దే నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

కొన్నాళ్లుగా రిలీజ్ కన్ ఫ్యూజన్ లో ఉన్న ఆచార్య మూవీని డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 17న రిలీజ్ డేట్ అనుకోగా ఆ డేట్ న అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. అందుకే ఆ డేట్ న చిరు సినిమా వచ్చే ఛాన్స్ లేదు. లేటెస్ట్ టాక్ ప్రకారం ఆచార్య సినిమా డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

క్రిస్ మస్ కానుకగా ఆచార్య ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. వారం ముందు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 రిలీజై హంగామా చేస్తుంటే క్రిస్ మస్ కు మెగా మూవీ ఆచార్య వచ్చి సందడి చేస్తుందని తెలుస్తుంది. ఆచార్య రిలీజ్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts