Homeటాప్ స్టోరీస్నానిని తిడుతున్న చిరంజీవి ఫ్యాన్స్

నానిని తిడుతున్న చిరంజీవి ఫ్యాన్స్

Mega fans angry on hero Naniహీరో నాని ని చిరంజీవి ఫ్యాన్స్ తిడుతున్నారు , నాని పై చిరంజీవి ఫ్యాన్స్ కి కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని పెట్టుకోవడమే ! నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది కాగా ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు అదే మెగా ఫ్యాన్స్ కు కోపం రావడానికి కారణం అయ్యింది .

 

- Advertisement -

గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి ఒక్కడే అంతేకాని నాని లాంటి వాళ్ళు కాదు అంటూ నాని సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఉద్యమం లేవదీస్తున్నారు . సోషల్ మీడియాలో పాపం నాని ని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు . గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ చిరంజీవి లేదంటే చరణ్ మాత్రమే ఉపయోగించాలని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్ అయితే నాని ఆ టైటిల్ పెట్టుకోవడంతో ఈ తలనొప్పి వ్యవహారం వచ్చిపడింది . ఈ గొడవ సద్దుమణుగుతుందా ? లేక ఇంకా పెద్దది అవుతుందా ? చూడాలి .

English Title : Mega fans angry on hero Nani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All