Homeటాప్ స్టోరీస్మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బాలయ్య

మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బాలయ్య

mega-fans-and-mega-heroes-shocked-with-balakrishnaనటసింహం నందమూరి బాలకృష్ణ మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు , అసలు శ్రీరెడ్డి అంటే మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఎందుకంటే మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసింది పైగా మాదర్ చోద్ అని తిట్టింది అలాంటి శ్రీరెడ్డి కి బాలయ్య తన మద్దతు ని ప్రకటించాడు అది కూడా బహిరంగంగా . నిన్న గుంటూరు జిల్లా చిలుకలూరి పేట లో జై సింహా వంద రోజుల వేడుక జరిగింది . ఆ వేడుకలో మాట్లాడిన బాలయ్య కాస్టింగ్ కౌచ్ గురించి ఉదహరిస్తూ కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న వాళ్లకు నా పూర్తి మద్దతు ఉంటుందని …… చెడుపై ఎవరు పోరాటం చేసినా నేను స్వాగతిస్తామని చెప్పాడు .

కాస్టింగ్ కౌచ్ పై గత నెలరోజులుగా పోరాడుతున్నది శ్రీరెడ్డి , అలాగే పలు లీక్ లతో ప్రకంపనలు సృష్టించింది శ్రీరెడ్డి . అంతేకాదు మెగా కుటుంబాన్ని బాగా టార్గెట్ చేసింది . అందుకే శ్రీరెడ్డి అంటే ఒక్క మెగా అభిమానులు మాత్రమే కాదు చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ లతో పాటుగా మెగా హీరోలంతా మండిపడుతున్నారు . అలాంటి దశలో బాలయ్య మెగా ఫ్యాన్స్ కు నిజంగా షాకే ! మరి మెగా హీరోలు బాలయ్య ప్రకటన పై ఎలా స్పందిస్తారో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All