Homeఎక్స్ క్లూసివ్షూటింగ్ లో గాయపడిన హీరోయిన్

షూటింగ్ లో గాయపడిన హీరోయిన్

Manju warrier injured in shooting
Manju warrier

మలయాళ హీరోయిన్ మంజు వారియర్ షూటింగ్ లో గాయపడింది . తలకు గాయం కావడంతో ఆమెని వెంటనే  తరలించారు . ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది మంజు వారియర్ . తలకు గాయం కావడంతో డాక్టర్లు కుట్లు వేసి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరారు . దాంతో గాయాలు పూర్తిగా మానిన తర్వాతే షూటింగ్ లో పాల్గొననుంది.  మంజు వారియర్ కు గాయాలు అయ్యాయని తెలియగానే ఆమె అభిమానులు దర్శక నిర్మాతలు షాక్ కి గురయ్యారు . అయితే క్షేమంగా ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు .

 మంజు వారియర్ తాజాగా జాక్ అండ్ జిల్ చిత్రంలో నటిస్తోంది . ప్రముఖ ఛాయాగ్రాహకులు సంతోష్ శివన్ ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నాడు . జాక్ అండ్ జిల్ షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో మంజు వారియర్ కు గాయాలు అయ్యాయి . 39 ఏళ్ల మంజు వారియర్ తన భర్తకు విడాకులు ఇచ్చి హీరో దిలీప్ ని రెండో వివాహం చేసుకుంది .

- Advertisement -

English Title : Manju warrier injured in shooting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All