Homeగాసిప్స్నడుముపై కోడిగుడ్డు పెట్టి అసభ్యంగా తాకాడట

నడుముపై కోడిగుడ్డు పెట్టి అసభ్యంగా తాకాడట

Mallika Sherawat
Mallika Sherawat

నా నడుముపై కోడిగుడ్డు ని పెట్టి ఎక్కడెక్కడో ఓ దర్శకుడు చాలా అసభ్యకరంగా తాకాడని సంచలన ఆరోపణలు చేస్తోంది హాట్ భామ మల్లికా శెరావత్ . సిల్వర్ స్క్రీన్ పై రొమాంటిక్ దృశ్యాల్లో వీర లెవల్లో రెచ్చిపోయే ఈ భామ తెరవెనుక మాత్రం హీరోలకు , దర్శక నిర్మాతలకు ఆ ఛాన్స్ ఇవ్వలేదట అందుకే నాకు సినిమాలు లేకుండాపోయాయని నాకు వచ్చిన ఛాన్స్ లను వాళ్ళ లవర్స్ కు ఇచ్చుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది మల్లికా శెరావత్ .

డ్యాన్స్ లో భాగంగా కోడిగుడ్డు ని నా నడుముపై పెట్టారు , దాన్ని అటు ఇటు తిప్పుతూ నా నడుము భాగాన్ని , కింది భాగాన్ని అసభ్యకరంగా తాకారని , అయితే తెరవెనుక జరిగే కార్యక్రమాలకు నేను అడ్జెస్ట్ అయి ఉంటే మరోలా ఉండేదని కానీ నేను అలాంటిదాన్ని కాదని అంటోంది . ఏది ఏమైనా కాస్టింగ్ కౌచ్ అడుగడుగునా ఉందని మాత్రం మరోసారి స్పష్టం అయ్యింది ఈ భామ ఆరోపణలతో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All