Homeటాప్ స్టోరీస్క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన మాళవిక

క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన మాళవిక

Malavika nair cleavage show at Taxiwala మలయాళ నాయర్ కుట్టి మాళవిక మాంచి అందాల తోట అయితే ఎపుడు కూడా శృతి మించి అందాలను ఆరబోయలేదు , సాలిడ్ ఫిగర్ తో కుర్రాళ్ళ ని పిచ్చెక్కించిన ఈ భామ తాజాగా అందాల ఆరబోత కు తెగబడింది . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది , ఇమేజ్ ని సొంతం చేసుకోలేకపోయింది . అయితే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ వాలా చిత్రంలో కీలక పాత్ర పోషించింది . ఇన్నాళ్లు మాళవిక పాత్ర ని బయటకు చెప్పకుండా దాచిన టాక్సీ వాలా యూనిట్ ఎట్టకేలకు కేరళ కుట్టి మాళవిక నాయర్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు .

టాక్సీ వాలా చిత్రంలో దెయ్యంగా కనిపించనుంది మాళవిక నాయర్ , ఇక రేపు టాక్సీ వాలా సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ భామ అందాల ప్రదర్శన చేసి షాక్ ఇచ్చింది . క్లీవేజ్ షోతో మతి పోగొట్టడమే కాకుండా పిక్కల బలం చూపించేలా మిడ్డీ వేసుకొని మరీ వచ్చి ఫోటోలకు ఫోజిచ్చింది . టాక్సీ వాలా తో మళ్ళీ సక్సెస్ కొట్టి గాడిలో పడాలని చూస్తోంది మాళవిక . మరి ఈ భామ ఆశలను టాక్సీ వాలా నెరేవేరుస్తాడా ? చూడాలి .

- Advertisement -

English Title: Malavika nair cleavage show at Taxiwala

Image result for Malavika nair

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All