Homeటాప్ స్టోరీస్కవర్ పేజీ పై అందాలను పరిచేసిన మలైకా

కవర్ పేజీ పై అందాలను పరిచేసిన మలైకా

Malaika arora spotted in Cover page
Malaika arora spotted in Cover page

కవర్ పేజీ పై అందాలను పరిచేసిన మలైకా

మలైకా అరోరా ఓ కవర్ పేజీ కోసం అందాలను పరిచేసి సంచలనం సృష్టించింది . డీప్ క్లీవేజ్ షో చేస్తూ అదరగొట్టిన మలైకా థైస్ షో చేస్తూ పిచ్చ షాక్ ఇచ్చింది . బీచ్ దగ్గర ఇచ్చిన ఈ ఫోజులను అందంగా కెమెరాలో బంధించారు , అంతేనా వాటిని ”ట్రావెల్ +లీజర్ ” మ్యాగజైన్ పై ముద్రించారు కూడా . ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ ట్వీట్ చేసింది మలైకా అరోరా .

- Advertisement -

ఇంకేముంది ఆ ట్వీట్ కి తెగ ఇదై పోతున్నారు కుర్రాళ్ళు . 45 ఏళ్ల వయసులో కూడా పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా ఎప్పటికప్పుడు తగిన ఎక్సర్ సైజ్ లు చేస్తోంది అందాన్ని కాపాడుకుంటోంది కాబట్టే 33 ఏళ్ల అర్జున్ కపూర్ ఆ అందాలకు ఫిదా అయి ఉంటాడు . ట్రావెల్ + లీజర్ మ్యాగజైన్ ఆగస్టు సంచికపై తన అందాలను పరిచేసింది మలైకా అరోరా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All