Homeటాప్ స్టోరీస్మలైకా అరోరా - అర్జున్ కపూర్ ల పెళ్లి ఏప్రిల్ లో

మలైకా అరోరా – అర్జున్ కపూర్ ల పెళ్లి ఏప్రిల్ లో

Malaika arora and Arjun kapoor wedding in April వచ్చే నెల ఏప్రిల్ లో మలైకా అరోరాఅర్జున్ కపూర్ ల పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది . అయితే ఈ పెళ్లిని చాలా సీక్రెట్ గా జరుగనుందట ఎందుకంటే అర్జున్ కపూర్ కు ఇది మొదటి పెళ్లి కాగా మలైకా అరోరా కు ఇది రెండో పెళ్లి . అలాగే మలైకా అరోరాకు 16 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు అంతేనా అర్జున్ కపూర్ మలైకా కంటే 12 ఏళ్ల చిన్నవాడు దాంతో కాబోలు అంగరంగ వైభవంగా కాకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోనున్నారట .

 

- Advertisement -

ఈ పెళ్ళికి రెండు కుటుంబాలకు చెందిన కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు . ఇక పెళ్లి అయ్యాక మాత్రం బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా ఇతర సన్నిహితులకు పార్టీ ఇవ్వనున్నారట . అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకుండానే అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది మలైకా అరోరా అయితే ఈ విషయం మీద పెద్ద గొడవ కావడంతో అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకుంది . ఇక అప్పటి నుండి కలిసే ఉంటున్నారు మలైకా అరోరా – అర్జున్ కపూర్ లు .

English Title : Malaika arora and Arjun kapoor wedding in April

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All