Friday, December 9, 2022
Homeటాప్ స్టోరీస్ఏప్రిల్ 19న మలైకా - అర్జున్ కపూర్ ల పెళ్లి

ఏప్రిల్ 19న మలైకా – అర్జున్ కపూర్ ల పెళ్లి

Malaika arora and Arjun kapoor marriage date fixedమొత్తానికి అక్రమ సంబంధం సక్రమ సంబంధం అవుతోంది ఏప్రిల్ 19న . అక్రమ సంబంధం సక్రమం కావడం ఏంటి అని అనుకుంటున్నారా ? హాట్ భామ మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకుండానే కుర్ర హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసిందే . దాంతో పెద్ద ఎత్తున గొడవలు అయి మొత్తానికి విడిపోయారు .

- Advertisement -

 

కట్ చేస్తే అర్జున్ కపూర్ ని ఏప్రిల్ 19 న పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది మలైకా అరోరా . అయితే ఈ పెళ్ళికి పెద్దగా ఎవరినీ ఆహ్వానించడం లేదట ! కేవలం ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట కాకపోతే పెళ్లి అయ్యాక రిసెప్షన్ మాత్రం పెద్ద లేవల్లోనే చేస్తారట . ఆ తర్వాత ఈ జంట అఫీషియల్ గా హనీమూన్ కు వెళ్తారట ! మలైకా అరోరా కు అర్జున్ కపూర్ లకు మధ్య 12 ఏళ్ల తేడా ఉంది , మలైకా కంటే అర్జున్ కపూర్ చాలా చిన్నవాడు .

English Title : Malaika arora and Arjun kapoor marriage date fixed

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts