Homeటాప్ స్టోరీస్మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న హాట్ భామ

మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న హాట్ భామ

భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్ళికి సిద్దమైన హాట్ భామ మలైకా అరోరా తాజాగా మాల్దీవులకు వెళ్ళింది . ఈనెల 19 న 33 ఏళ్ల అర్జున్ కపూర్ తో 45 ఏళ్ల మలైకా అరోరా రెండో పెళ్ళికి సిద్ధం అవుతోంది . మలైకా కు ఇది రెండో పెళ్లి కాగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కు మాత్రం ఇది మొదటి పెళ్లి . పెళ్లి డేట్ ఫిక్స్ కావడంతో తన స్నేహితురాళ్లని తీసుకొని మాల్దీవులకు వెళ్ళింది మలైకా .

- Advertisement -

అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ మద్యంలో మునిగి తేలుతోంది . టాలీవుడ్ లోనే పార్టీ అంటే ఫుల్లుగా మద్యం సేవించడం తో పాటుగా ఏదో ఏదేదో చేసుకోవడం ఇక బాలీవుడ్ భామల గురించి కొత్తగా చెప్పాలా ? ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు మలైకా అరోరా – అర్జున్ కపూర్ లు . మాల్దీవుల నుండి వచ్చాకా మరోసారి పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు . ఏప్రిల్ 19 న జరిగే పెళ్ళికి కేవలం కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు . అయితే రిసెప్షన్ కి మాత్రం అందరినీ ఆహ్వానించనున్నారట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All