Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు - సుకుమార్ సినిమా ఆగిపోయిందా ?

మహేష్ బాబు – సుకుమార్ సినిమా ఆగిపోయిందా ?

 Mahesh - sukumar film in dilemma ?మహేష్ బాబు తో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్ . ఆ సంస్థ మళ్ళీ మహేష్ బాబు తో సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి సిద్ధమైంది . మహేష్ ఇప్పుడు చేస్తున్న మహర్షి చిత్రం తర్వాత సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండే కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ – సుకుమార్ ల సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది .

 

- Advertisement -

అందుకు కారణం సుకుమార్ అనే తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటివరకు ఇంకా పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయలేదట సుకుమార్ దాంతో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక అది మహేష్ కు నచ్చాక మాత్రమే సెట్స్ మీదకు వెళ్లనుంది . ప్రస్తుతానికైతే మహేష్ – సుకుమార్ ల సినిమా వాయిదాపడింది . సుక్కు స్క్రిప్ట్ తేలితే అప్పుడు సినిమా .

English Title: Mahesh – sukumar film in dilemma ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All