Homeఎక్స్ క్లూసివ్మహేష్ బాబు చివరి సినిమానట అది

మహేష్ బాబు చివరి సినిమానట అది

mahesh-shocking-comments-on-manjula-directionమహేష్ బాబు అక్క మంజుల మనసుకి నచ్చింది చిత్రంతో దర్శకురాలి గా మారిన విషయం తెలిసిందే . సందీప్ కిషన్ – అమైరా దస్తూర్ జంటగా నటించిన మనసుకి నచ్చింది రిలీజ్ కి సిద్ధమైంది . అయితే నటిగా , నిర్మాతగా మంజుల ప్రేక్షకులకు పరిచయం కానీ సడెన్ గా దర్శకురాలి గా మారడంతో మహేష్ షాక్ అయ్యాడట ! మంజుల ఏంటి డైరెక్షన్ చేయడం ఏంటి ? అని . అయితే మంజుల దర్శకత్వంలో ఎప్పుడో ఒకేసారి సినిమా చేస్తానేమో అని ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు మహేష్ .

 

- Advertisement -

అయితే మహేష్ తనయుడు గౌతమ్ మంజుల ఆంటీ డైరెక్షన్ లో సినిమా చేయి డాడీ అని మహేష్ తో అన్నాడట ! అప్పుడు మహేష్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ……. మంజుల డైరెక్షన్ లో సినిమా అంటే ఇక సినిమాలు మానేయాలని డిసైడ్ అయినా రోజు నటిస్తానని అది నాకు చివరి చిత్రం అవుతుందని అన్నాడట . ఇదే విషయాన్నీ స్వయంగా మంజుల వెల్లడించింది అంటే నా డైరెక్షన్ అంటే అంత చులకన ఉండేది కానీ నేను డైరెక్ట్ చేసిన మనసుకి నచ్చింది సినిమా చూసాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడని సినిమా చాలా బాగా వచ్చిందని అంటోంది . ఇక రేపు రిలీజ్ అయ్యాక కానీ తెలీదు ఎవరు కరెక్ట్ అన్నది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All