Homeటాప్ స్టోరీస్జైలు కెళ్తానంటున్న మహేష్ బాబు బావ

జైలు కెళ్తానంటున్న మహేష్ బాబు బావ

Mahesh' s brither in law MP Galla Jayadev angry on PM Modi ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై కక్ష్య కట్టాడని , నన్ను , నా వాళ్ళని వేధిస్తున్నాడని అవసరమైతే మోడీ ని ఎదిరించడానికి జైలు కెళ్లడానికి కూడా వెనుకాడేది లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ . తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గల్లా జయదేవ్ .

 

- Advertisement -

అయితే రాజకీయాలతో పాటుగా జయదేవ్ కు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి దాంతో ఆ వ్యాపారాలపై ఈడీ దాడులు నిర్వహిస్తుండటంతో సహనం నశించిన గల్లా జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేసాడు .తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే . అయితే నాలుగేళ్ళ తర్వాత నచ్చక బిజెపి కి గుడ్ బై చెప్పారు . దాంతో అప్పటి నుండి తెలుగుదేశం – బీజేపీ ల మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి . ఇక ఇప్పుడేమో ఎన్నికలు సమీపించాయి కాబట్టి ఈ గోల మరీ ఎక్కువయ్యింది అందుకే జైలుకెళ్తా అని అంటున్నాడు మహేష్ బావ .

English Title: Mahesh’ s brither in law MP Galla Jayadev angry on PM Modi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All