Homeటాప్ స్టోరీస్మహేష్ ఎన్టీఆర్ చరణ్ ల మందు పార్టీ

మహేష్ ఎన్టీఆర్ చరణ్ ల మందు పార్టీ

mahesh ntr charan pic goes viralభరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పార్టీ చేసుకున్న మహేష్ బాబు , ఎన్టీఆర్ , చరణ్ లు మరోసారి భరత్ అనే నేను సక్సెస్ కావడంతో మందు పార్టీ చేసుకున్నారు . ఇక ఈ ముగ్గురూ కలిసి చేసుకున్న పార్టీ తాలూకు పిక్ ని చరణ్ భార్య ఉపాసన షేర్ చేయడం విశేషం . తెలుగు చలన చిత్ర రంగాన టాప్ హీరోలుగా వెలుగొందుతున్న ఈ ముగ్గరు కూడా మూడు అగ్ర కుటుంబాలకు చెందిన వారసులు కావడం విశేషం .

నిన్న సాయంత్రం అన్నపూర్ణ ఏడెకరాలలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు మహేష్ , ఎన్టీఆర్ , చరణ్ లు . అయితే ఆ సమావేశం ముగియగానే నేరుగా పార్టీ కి వెళ్లిపోయారు . ముగ్గురు అగ్ర హీరోలు కలిసి ఉండటం , వాళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉండటంతో అది అభిమానుల పై కూడా రిఫ్లెక్ట్ అవుతుంది . ఒకప్పుడు అభిమానులు అంటే ఒకరిని ఒకరు తిట్టుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే మహేష్ ,ఎన్టీఆర్ , చరణ్ ల అభిమానులు సంతోషపడటం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All