Homeటాప్ స్టోరీస్‘సర్కారు వారి పాట’ మేకర్స్ ఫై అభిమానుల ఆగ్రహం

‘సర్కారు వారి పాట’ మేకర్స్ ఫై అభిమానుల ఆగ్రహం

Sarkaru Vaari Paata second song on 20th March
Sarkaru Vaari Paata second song on 20th March

తమ అభిమాన హీరో సినిమా తాలూకా విశేషాలు తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటారు. ఇక అగ్ర హీరో అభిమానులైతే ఓ మెట్టు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సినిమా గురించి , సినిమా తాలూకా విశేషాలు , షూటింగ్ అప్డేట్స్ ఇలా ప్రతిదీ తెలుసుకోవాలనే అతృతతో ఉంటారు. వారి ఆతృతను తగ్గట్లు సీనియా అప్డేట్స్ ఇవ్వకపోతే మేకర్స్ ఫై వారి ఆగ్రహం చూపిస్తుంటారు. తాజాగా సర్కారు వారి పాట నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఫై అలాగే ఆగ్రహంగా ఉన్నారు.

#WorstTeamSVP వరస్ట్ టీమ్ ఎస్ వీ పీ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తున్నారు. ‘నీ అంత బేకారు నా కొడుకును నా జీవితంలో చూడలేదు బ్రో’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మేరకు వారు ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఫొటోలతో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలా మహేశ్ అభిమానులు పెద్ద మొత్తంలో హ్యాష్ ట్యాగ్ ట్వీట్స్ చేయడంతో #WorstTeamSVP హ్యాష్ ట్యాగ్…మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇటీవల కాలంలో అభిమానులు తమ ఆగ్రహాన్ని డిజిటల్ గా వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All