Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి డైరెక్టర్ మహేష్ ని ఎలా చూపిస్తాడో

అర్జున్ రెడ్డి డైరెక్టర్ మహేష్ ని ఎలా చూపిస్తాడో

Mahesh babu with Arjun reddy director అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా . అర్జున్ రెడ్డి ప్రభంజనంతో సందీప్ రెడ్డి వంగా తో పలువురు అగ్ర హీరోలు సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు అందులో మహేష్ బాబు తో పాటుగా రాంచరణ్ కూడా ఉన్నారు . అయితే రాంచరణ్ సంగతి పక్కన పెడితే మహేష్ బాబు మాత్రం సందీప్ దర్శకత్వంలో నటించడానికి తహతహలాడుతున్నాడట . అయితే మహేష్ మహర్షి చిత్రంతో బిజీ గా ఉన్నాడు దాని తర్వాత సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది .

అది పూర్తయ్యాక సందీప్ సినిమా ఉండొచ్చు . ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు కబీర్ సింగ్ గా . షాహిద్ కపూర్ – కైరా అద్వానీ జంటగా నటిస్తున్నారు ఈ చిత్రంలో అది పూర్తయ్యాక మహేష్ సినిమాపై ఆలోచన చేయనున్నట్లు తెలుస్తోంది . సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో మహేష్ – సందీప్ ల చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది . సందీప్ హీరో కొంచెం యారొగెంట్ గా ఉంటాడు . మరి మహేష్ అలాంటి పాత్రలో సెట్ అవుతాడా ? ఫ్యాన్స్ ని అలరిస్తాడా చూడాలి .

- Advertisement -

English Title: Mahesh babu with Arjun reddy director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All