Homeటాప్ స్టోరీస్అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్న మహేష్

అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్న మహేష్

mahesh babu top 7 movies in hyderabadటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు భరత్ అనే నేను చిత్రంతో . హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్ అన్నది అందరికీ తెలిసిందే , ఆ హైదరాబాద్ లో మహేష్ బాబు కి ఓ చరిత్ర ఉంది . తక్కువ రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ ని సాధించిన చిత్రాలను సొంతం చేసుకున్నాడు మహేష్ . భరత్ అనే నేను చిత్రంతో 7వ సారి ఈ ఘనత ని సాధించాడు మహేష్ బాబు . ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన ఆరు చిత్రాలు కోటి రూపాయల గ్రాస్ ని వసూల్ చేయగా తాజాగా భరత్ అనే నేను చిత్రంతో 7 వ సారి కోటి రూపాయలను వసూల్ చేసి రికార్డ్ సృష్టించాడు .
ఇప్పటివరకు మహేష్ బాబు కోటి రూపాయలు వసూల్ చేసిన చిత్రాల లిస్ట్ ఒకసారి చూద్దాం !
1) మురారి
2) ఒక్కడు
3) అతడు
4) పోకిరి
5) దూకుడు
6) శ్రీమంతుడు
7) భరత్ అనే నేను ( కేవలం 13 రోజుల్లోనే కోటి గ్రాస్ వసూళ్లు, స్టిల్ రన్నింగ్  )
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All