Homeఎక్స్ క్లూసివ్మహేష్ బోయపాటితో సినిమా చేయడట

మహేష్ బోయపాటితో సినిమా చేయడట

Mahesh babu throw out boyapati మహేష్ బాబు తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకులు బోయపాటి శ్రీను , అయితే రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో ఒక్కసారిగా మహేష్ బాబు షాక్ అయ్యాడట ! దాంతో బోయపాటి శ్రీను తో ప్రాజెక్ట్ చేసేది లేదని గట్టిగా డిసైడ్ అయ్యాడట ! సంక్రాంతి బరిలో విడుదలైన చరణ్ వినయ విధేయ రామ చిత్రం ఘోర పరాజయం పొందింది .

సినిమా ప్లాప్ విషయాన్ని పక్కన పెడితే ఇంత దారుణమైన కథ , కథనం ఎక్కడా చూడలేదని చెబుతున్నారట మహేష్ బాబు కు . దాంతో ఇలాంటి దర్శకుడితో సినిమా చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకొన్నాడట మహేష్ . బోయపాటి టేకింగ్ కి మహేష్ స్టైల్ కు చాలా తేడా ఉంది అందుకే కాంబినేషన్ కుదరదని డిసైడ్ అయ్యాడట . ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు . ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్ బాబు .

- Advertisement -

English Title: Mahesh babu throw out boyapati

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All