Homeఎక్స్ క్లూసివ్మహర్షి సినిమాలో క్రికెటర్ గా మహేష్ బాబు

మహర్షి సినిమాలో క్రికెటర్ గా మహేష్ బాబు

 Mahesh babu playing cricketer role in Maharshi మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాలో మహేష్ క్రికెటర్ గా కనిపించనున్నాడట ! ఇప్పటికే రెండు క్యారెక్టర్ లను పోలి ఉన్న స్టిల్స్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది , ఇక ఇపుడు వినబడుతున్న కథనం ప్రకారం క్రికెటర్ గా కూడా కనిపిస్తాడని దాంతో అసలు మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్ని పాత్రల్లో కనిపించనున్నాడు ? ఏంటి ? అన్న ఆసక్తి నెలకొంది.

 

- Advertisement -

అయితే క్రికెటర్ గా కొద్దిసేపు మాత్రమే కనిపించనున్నాడట మహేష్ . సందేశాత్మకంగా తెరకెక్కుతున్న మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 25 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ , దిల్ రాజు , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

English Title:  Mahesh babu playing cricketer role in Maharshi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All