Homeటాప్ స్టోరీస్సుకుమార్ ని పక్కన పెట్టి అనిల్ కి ఛాన్స్ ఇస్తున్న మహేష్

సుకుమార్ ని పక్కన పెట్టి అనిల్ కి ఛాన్స్ ఇస్తున్న మహేష్

Mahesh babu next confirm with anil ravipudi మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మహర్షి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండే కానీ సుకుమార్ కథ ఇంకా రెడీ కాకపోవడంతో అతడ్ని పక్కన పెట్టి అనిల్ రావిపూడి కి ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ బాబు . పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్నాడు .

- Advertisement -

 

ఇటీవలే విడుదలైన ఎఫ్ 2 వసూళ్ల సునామి సృష్టించింది దాంతో అనిల్ రావిపూడి ని ప్రత్యేకంగా అభినందించాడు మహేష్ . అంతేకాదు మంచి కథ దొరికితే తప్పకుండా సినిమా చేద్దాం అన్నాడట ఇంకేముంది వెంటనే మహేష్ కోసం కథ రెడీ చేసాడు . త్వరలోనే అనిల్ – మహేష్ ల కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కానుంది . సుకుమార్ ని పక్కన పెట్టేసి అనిల్ కు ఛాన్స్ ఇస్తున్నాడు మహేష్ .

 

English Title: Mahesh babu next confirm with anil ravipudi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts