Homeటాప్ స్టోరీస్పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు

పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు

Mahesh babu in romance modeటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియో లో మహర్షి చిత్రం షూటింగ్ జరుగుతోంది . పూజా హెగ్డే – మహేష్ బాబు లపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు . దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తికావడంతో పాటలను కూడా పూర్తిచేసే పనిలో పడ్డారు చిత్ర బృందం . ఈ పాట అనంతరం మరో పాట కోసం విదేశాలకు వెళ్లనున్నారు మహేష్ – పూజా హెగ్డే లు .

 

- Advertisement -

సందేశాత్మక కథతో తెరకెక్కుతున్న మహర్షి చిత్రాన్ని మే 9 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . ఇక ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

English Title : Mahesh babu in romance mode

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All