Homeటాప్ స్టోరీస్బాలయ్య సినిమాలో మహేష్ బాబు

బాలయ్య సినిమాలో మహేష్ బాబు

mahesh babu in ntr biopic

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో పలువురు సినీ ప్రముఖులను నటింప జేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు . ఇప్పటికే పలువురు నటీనటుల ఎంపిక జరుగగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ బయోపిక్ లో అథితి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది . ఇంతకీ మహేష్ పోషించనున్న పాత్ర ఏంటో తెలుసా ……. సూపర్ స్టార్ కృష్ణ పాత్ర అంట .

- Advertisement -

కృష్ణ పాత్రలో మహేష్ బాబు ని నటింప జేయాలని భావిస్తున్నాడట బాలయ్య . సీనియర్ హీరో అడిగితే మహేష్ తప్పకుండా ఒప్పుకుంటాడు దాంతో బయోపిక్ లో మహేష్ ఖాయం అని వార్తలు వస్తున్నాయి . అయితే బాలయ్య చాలామంది ని అడుగుతున్నాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం అడగడం లేదు మరి . తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కు విడుదల చేయాలనీ భావిస్తున్నారు .

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All