Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్మహేష్ బాబుపై అభిమానుల ఆగ్రహం

మహేష్ బాబుపై అభిమానుల ఆగ్రహం

mahesh babu fans fires on mahesh tweetటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు దాంతో తన పొరపాటుని గ్రహించిన మహేష్ తన తప్పు ని సరిదిద్దుకున్నాడు దాంతో శాంతించారు . ఇంతకీ మహేష్ చేసిన తప్పు ఏంటి ? అభిమానులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసారు ? ఇంతకీ అసలు విషయం ఏంటంటే …….. దసరా పండగ ని పురస్కరించుకొని దసరా శుభాకాంక్షలు తెలిపాడు ట్విట్టర్ లో మహేష్ , అయితే ఆ ట్వీట్ లు తెలుగు , తమిళ , మలయాళ , హిందీ , ఇంగ్లిష్ లలో మాత్రమే ఉన్నాయి కన్నడంలో లేవు అంతే ! కన్నడ అభిమానులకు ఎక్కడా లేని కోపం వచ్చింది అసలే ప్రాంతీయాభిమానం ఎక్కువ కాబట్టి కన్నడంలో కూడా మీకు అభిమానులం ఉన్నాం మాకు మాత్రం శుభాకాంక్షలు చెప్పరా ? అంటూ ఆవేశంతో ప్రశ్నించేసరికి తన ట్వీట్ ని సరిచేసుకొని కన్నడంలో కూడా శుభాకాంక్షలు అందజేశాడు మహేష్ . దాంతో కన్నడ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు .

- Advertisement -

తాజాగా మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముగ్గురు నిర్మాతలు . ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న మహర్షి చిత్రంపై మహేష్ తో పాటుగా అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .

English Title: mahesh babu fans fires on mahesh tweet

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts