Homeఎక్స్ క్లూసివ్మందు పార్టీలో మహేష్ బాబు

మందు పార్టీలో మహేష్ బాబు

Mahesh babu enjoying liqueur party in dubaiకొత్త సంవత్సర వేడుకల కోసం కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన మహేష్ అక్కడ తన మిత్రులతో కలిసి మందు పార్టీలో మునిగి తేలుతున్నాడు . ఫ్యామిలీతో ఫారిన్ వెళ్లిన మహేష్ బాబు కి గట్టి షాక్ ఇచ్చింది ఐటీ శాఖా అయితే ఆ షాక్ నుండి ఇంకా మహేష్ బాబు తేరుకోలేదు కానీ వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఆ పని చేస్తున్నాడు . ఇక ఈరోజు న్యూ ఇయర్ పార్టీ హడావుడి అంతా దుబాయ్ లోనే అని ట్వీట్ చేసాడు మహేష్ బాబు .

తన మిత్రులతో కలిసి మందు పార్టీలో మునిగిన మహేష్ అంతకు ముందే ఫోటోలకు ఫోజిచ్చి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేసాడు . మహేష్ ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ ఫోటో వైరల్ అవ్వడం ఖాయం . న్యూ ఇయర్ వేడుకల తర్వాత తిరిగి ఇండియాకు తిరిగి రానున్నాడు మహేష్ బాబు . వచ్చాక మహర్షి చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో ఉంటాడు . ఏప్రిల్ 5 న మహర్షి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Mahesh babu enjoying liqueur party in dubai

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All