Homeఎక్స్ క్లూసివ్షాకింగ్ :మహేష్ బాబు కు జరిమానా

షాకింగ్ :మహేష్ బాబు కు జరిమానా

Mahesh babu bank accounts seized
Mahesh Babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు షాక్ ఇచ్చింది జి ఎస్ టి కమీషనరేట్ . మహేష్ బాబు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పటి మాట కాదు  కానీ 2007- 2008 సంవత్సరంలో మహేష్ బాబు 18. 5 లక్షల రూపాయలను చెల్లించలేదట ఆదాయపు పన్ను శాఖ వాళ్లకు . అయితే అది అప్పటి నుండి పాపాల భైరవుడిలా పెరిగి 73లక్షల యాభై వేలు అయ్యింది . ఆ సొమ్ము ని తక్షణం చెల్లించాల్సిందిగా వార్నింగ్ ఇస్తూ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసారు .

మహేష్ బాబు కు యాక్సిస్ బ్యాంక్ లో అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ లలో ఖాతాలు ఉన్నాయి . కాగా వాటిని సీజ్ చేసి బకాయి పడ్డ మొత్తం ని తక్షణం చెల్లించాల్సిందా ఆదేశించారు . ఖాతాలు స్తంభింపజేయడంతో షాక్ తిన్న మహేష్ బాబు , నమ్రతా శిరోద్కర్ ఐటీ శాఖాధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు . మొత్తానికి మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలు సీస్ చేసిన విషయం సంచలనం సృష్టిస్తోంది .

- Advertisement -

English Title: Mahesh babu bank accounts seized

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All