Homeటాప్ స్టోరీస్మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

మహేష్ బాబు నటించిన మహర్షి మే 9 న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే . ఇక బిజినెస్ కూడా 150 కోట్ల బిజినెస్ జరిగింది . అంటే పెట్టిన పెట్టుబడి మొత్తం బిజినెస్ రూపంలో వచ్చింది అయితే లాభాలు రాలేదు , ఇక బయ్యర్లకు లాభాలు రావాలంటే దాదాపు 120 కోట్ల షేర్ రావాలి అప్పుడే బయ్యర్లకు , నిర్మాతలకు ఏమైనా లాభాలు వస్తాయి . మహేష్ సరసన పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా ఇలా ఉంది .

- Advertisement -

నైజాం – 24 కోట్లు

సీడెడ్ – 12. 60 కోట్లు

కృష్ణా – 6 కోట్లు

గుంటూరు – 7. 70 కోట్లు

ఈస్ట్ – 7. 20 కోట్లు

వెస్ట్ – 6 కోట్లు

నెల్లూరు – 2. 90 కోట్లు

ఉత్తరాంధ్ర – 9. 60 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 70 కోట్లు

ఓవర్ సీస్ – 14 కోట్లు

కర్ణాటక – 8. 30 కోట్లు

ఏరియాల వారీగా మొత్తం – 100 కోట్లు

శాటిలైట్ – 16. 50 కోట్లు

డిజిటల్ రైట్స్ – 11 కోట్లు

హిందీ డబ్బింగ్ రైట్స్ – 20 కోట్లు

మ్యూజిక్ – 2. 50 కోట్లు

అన్నీ కలిపి – 150 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All