Homeఎక్స్ క్లూసివ్మహర్షి సినిమా మొత్తం లీక్

మహర్షి సినిమా మొత్తం లీక్

మహర్షి సినిమా మొత్తం లీక్ అయ్యింది . 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మహర్షి చిత్రాన్ని తమిళ రాకర్స్ వదల్లేదు . నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా మహర్షి చిత్రం రిలీజ్ కాగా అది అలా రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఇలా ఆన్ లైన్ లో పెట్టేసారు తమిళ రాకర్స్ . ప్రతీ పెద్ద సినిమాని తమిళ రాకర్స్ పైరసీ చేస్తూనే ఉన్నారు . మద్యమద్యలో చిన్న చిన్న సినిమాలను కూడా పైరసీ చేస్తూ పైరసీ కి కాదేది అనర్హం అంటూ చాటుతున్నారు . 
 
మహేష్ బాబు నటించిన మహర్షి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కాబట్టి ఈ లీకేజ్ వల్ల తప్పకుండా కొంత నష్టం జరుగుతుంది . అయితే తమిళ రాకర్స్ ఆట కట్టించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ ఆట మాత్రం కట్టించలేక పోతున్నారు . రిలీజ్ అవుతున్న ప్రతీ పెద్ద సినిమాని పైరసీ చేస్తూనే ఉన్నారు . మహర్షి చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All