Homeటాప్ స్టోరీస్జున్ 28 న మహేష్ ఫ్యాన్స్ కు పండగే !

జున్ 28 న మహేష్ ఫ్యాన్స్ కు పండగే !

Maharshi
Maharshi

జూన్ 28 న మహేష్ బాబు ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పాలి ఎందుకంటే ఆ రోజు మహర్షి చిత్రం దిగ్విజయంగా అర్ద శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంటోంది . దాంతో భారీ ఎత్తున హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో 50 రోజుల వేడుకని చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు . ఇటీవల కాలంలో 50 రోజుల ఫంక్షన్ చేసుకున్న సినిమాల లిస్ట్ లేకుండా పోయింది . ఒకప్పుడు వంద రోజులు , రెండు వందల రోజులు , మూడు వందల అరవై అయిదు రోజుల వేడుకలు అంటూ జరిగేవి కానీ ఇప్పుడు గట్టిగా మూడు వారాలు ఆడితే గొప్పే !

మే 9 న భారీ ఎత్తున విడుదలైన మహర్షి చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది ప్రపంచ వ్యాప్తంగా . ఈ సినిమాని కొన్న వాళ్లలో ఓవర్ సీస్ , సీడెడ్ బయ్యర్లు తప్ప మిగతా అందరూ లాభాలు గడించారు . మహేష్ బాబు కు కూడా ఈ సినిమా బాగా నచ్చిన సినిమా కావడంతో భారీ ఎత్తున జూన్ 28 న మహర్షి 50 రోజుల వేడుక నిర్వహిస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All