Homeటాప్ స్టోరీస్మహానటి 3 రోజుల కలెక్షన్లు

మహానటి 3 రోజుల కలెక్షన్లు

Mahanati 3 Days overseas Box Office Collectionsమహానటి చిత్రం మే 9న విడుదల కాగా మొదటి రోజు నుండే పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చేసింది దాంతో కలెక్షన్ల ఊపందుకుంది . ఇక ఓవర్ సీస్ లో అయితే ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోలతోనే 2 కోట్ల కు పైగా వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది ఎందుకంటే ఈ సినిమాలో పెద్దగా స్టార్ హీరోలు ఎవరూ లేరు దాంతో పెద్దగా అంచనాలు లేవు కానీ సావిత్రి బయోపిక్ కాబట్టి ఆమె చరిత్ర తెలియనివాళ్ళు తెలుసుకోవాలన్న ఉబలాటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి . ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో పెద్దగా థియేటర్ లు లేకుండా పోయాయి మహానటి చిత్రానికి అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చేసరికి థియేటర్ లు పెరుగుతున్నాయి అలాగే కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి . ఇక ఓవర్ సీస్ లో అయితే మూడు రోజుల్లో 4 కోట్లకు పైగా వసూల్ చేసింది మహానటి .

ఓవర్ సీస్ వసూళ్లు ఇలా ఉన్నాయి

- Advertisement -

ప్రీమియర్ షో ద్వారా – $ 297,997
బుధవారం రోజున – $ 192, 214
గురువారం రోజున – $ 139, 151
మొత్తం : $ 629, 362 ( 4. 24 కోట్లు )

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All