Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ కోసం మూడు సినిమాలు

లిప్ లాక్ కోసం మూడు సినిమాలు

madonna sebastian rejected three moviesప్రేమమ్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన భామ ” మడోన్నా సెబాస్టియన్ ” . ఈ భామ కు ఆ సినిమా తర్వాత వరుసగా ఛాన్స్ లు వచ్చాయట అయితే వాటిలో లిప్ లాక్ లు , ఘాటు కౌగిలింతలు ఉండటంతో వాటిని వదిలేసుకుందట మడోన్నా సెబాస్టియన్ . ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించింది . మొదటిసారి కౌగిలించుకోవాలనే సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు చాలా ఏడ్చానని , పైగా అమ్మ కి ఫోన్ చేసి చెప్పానని ఆమె అనుమతి తీసుకున్నాకే హగ్ సీన్ లో నటించానని , అయితే లిప్ లాక్ లకు మాత్రం నేను దూరం అందుకే మూడు సినిమాలను రిజెక్ట్ చేసానని అంటోంది .

మలయాళ ముద్దుగుమ్మ ముద్దులకు నో చెప్పడంతో మంచి సినిమాలు మిస్ అయ్యిందట ! అయితే లిప్ లాక్ లకు ఒప్పుకునేది లేదని ఇప్పటికి కూడా ఆ మాట మీదే నిలబడుతుంది . ప్రస్తుతం తమిళ్ లో చేస్తున్న ఈ భామ ఏ భాషలో అయినా సరే నటిస్తాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే లిప్ లాక్ లకు మాత్రం ఒప్పుకునేది లేదంటోంది మడోన్నా సెబాస్టియన్ .

- Advertisement -

English Title: madonna sebastian rejected three movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All