Homeటాప్ స్టోరీస్క‌చ్చా బాదామ్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసి అదరగొట్టిన మాధురీ దీక్షిత్

క‌చ్చా బాదామ్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసి అదరగొట్టిన మాధురీ దీక్షిత్

madhuri dixit dance to kacha badam video goes viral
madhuri dixit dance to kacha badam video goes viral

క‌చ్చా బాదామ్..ఈ సాంగ్ గత కొద్దీ రోజులుగా యూట్యూబ్ లో దుమ్ములేపుతుంది. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు ఈ సాంగ్ కు స్టెప్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ఈ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసి వార్తల్లో నిలిచింది. నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌తో క‌లిసి మాధురి ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను మాధురీని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ప‌ల్లీలు అమ్మే వ్యాపారి భూబ‌న్ బ‌ద్యేక‌ర్ పాడిన క‌చ్చా బాదామ్ పాట సోష‌ల్ మీడియాలో చాన్నాళ్ల నుంచి ట్రెండ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ పాట తో భూబ‌న్ బ‌ద్యేక‌ర్ ఫుల్ ఫేమస్ అయ్యాడు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All