Homeటాప్ స్టోరీస్శివాజీరాజా పై ఆరోపణలు చేసిన శృతి

శివాజీరాజా పై ఆరోపణలు చేసిన శృతి

maa president sivajiraja in troubleమా అధ్యక్షుడి గా ఉన్న శివాజీరాజా కూడా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడుతున్నాడని సంచలన ఆరోపణలు చేస్తోంది శృతి అనే వర్ధమాన నటి . హీరో శ్రీకాంత్ ని నాకు పరిచయం చేస్తానని చెప్పి శివాజీరాజా నన్ను చాలాసార్లు తిప్పించుకున్నాడని కానీ శ్రీకాంత్ ని మాత్రం పరిచయం చేయించలేదని అలాంటి శివాజీరాజా ఇప్పుడేమో పెద్ద నీతులు చెబుతున్నాడని టీవీ 9 లైవ్ షోలో పాల్గొని సంచలన ఆరోపణలు చేసింది శృతి .

శ్రీరెడ్డి రేపిన దుమారం టాలీవుడ్ ని షేక్ చేస్తుండగా ఇపుడు మరికొంతమంది యువతులు మీడియా ముందుకు వచ్చి ఇతరులపై అరోపణలు చేస్తున్నారు . తాజాగా శివాజీరాజా పై ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది . శివాజీరాజా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి గా వ్యవహరిస్తున్నాడు . నటుడిగా కూడా పలు చిత్రాల్లో నటించాడు కానీ ఇప్పుడు శ్రీరెడ్డి పుణ్యమా అని శివాజీరాజా ఇబ్బందుల్లో పడ్డాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts