Homeగాసిప్స్విజయ్ దేవరకొండ కు పడిపోయిన కియారా

విజయ్ దేవరకొండ కు పడిపోయిన కియారా

Lust girl kiara advani falls for Vijay Deverakonda
Vijay Deverakonda and kiara advani

విజయ్ దేవరకొండ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టమని అర్జున్ రెడ్డి చిత్రంలో అద్భుతంగా నటించాడని కితాబు నిస్తోంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ . తాజాగా ఈ భామ నటించిన వినయ విధేయ రామ చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చింది కియారా అద్వానీ . తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పేసింది , అర్జున్ రెడ్డి లో అద్భుతంగా నటించాడని ప్రశంసలు కురిపిస్తోంది .

తాజాగా ఈ భామ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటిస్తోంది . అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నారు . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇంకా బోల్డ్ గా నటించింది కియారా అద్వానీ . కబీర్ సింగ్ విజయం పై ధీమా వ్యక్తం చేస్తోంది . ఇక వినయ విధేయ రామ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని అంటోంది ఈ హాట్ భామ . భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన నటించి హిట్ కొట్టిన కియారా అల్లు అర్జున్ సరసన కూడా నటించడానికి సమాయత్తం అవుతోంది .

- Advertisement -

English Title: Lust girl kiara advani falls for Vijay Deverakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All