Homeటాప్ స్టోరీస్రష్మీ కారు యాక్సిడెంట్

రష్మీ కారు యాక్సిడెంట్

Lorry driver injured in Anchor Rashmi car accidentయాంకర్ రష్మీ కారు ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది దాంతో ఆసుపత్రి పాలయ్యాడు సయ్యద్ అనే లారీ డ్రైవర్ . ఈ సంఘటన నిన్న రాత్రి విశాఖపట్టణంలో జరిగింది . అనకాపల్లి లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన రష్మీ ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని గాజువాకకు తిరిగి అర్ధరాత్రి బయలుదేరింది కారులో . అయితే కారు వేగంగా వెళ్తున్న సమయంలో లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ రోడ్డు దాటుతుండగా బలంగా ఢీకొట్టింది రష్మీ కారు .

 

- Advertisement -

దాంతో లారీ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు . లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు . దాంతో రష్మీ డ్రైవర్ గౌతమ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు . ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో రష్మీ తో పాటుగా ఆమె తల్లి కూడా ఉంది . భారీ యాక్సిడెంట్ జరగడంతో రష్మీ భయకంపితురాలయ్యిందట .

English Title : Lorry driver injured in Anchor Rashmi car accident

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All