Homeగాసిప్స్రమ్యకృష్ణ కారులో మద్యం బాటిల్స్ !

రమ్యకృష్ణ కారులో మద్యం బాటిల్స్ !

రమ్యకృష్ణ కారులో మద్యం బాటిల్స్ !
రమ్యకృష్ణ కారులో మద్యం బాటిల్స్ !

‘బాహుబలి’ సినిమాతో రమ్యకృష్ణ పేరు దేశం మొత్తం మారుమ్రోగిపోయింది. రాజమాత శివగామి దేవిగా రమ్యకృష్ణ నటన యావత్ సినీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అలాంటి నటి కారులో మద్యం బాటిల్స్ దొరకడం కలకలం రేపుతోంది.

చెన్నైలోని ఈసీ ఆర్కా రోడ్డు కానత్తూర్ సమీపంలో పోలీసులు వాహనాలు తనికీ చేస్తుండగా రమ్యక్ఫిష్లకు చెందిన కారులో భారీగా మద్యం పట్టుబడింది. 96 బీర్బా బాటిల్స్, 8 లిక్కర్ బాటిల్స్ ఇండటంతో రమ్యకృష్ణ డ్రైవర్ సెంథిల్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే విషయం తెలుసుకున్న రమ్యకృష్ణ అతన్ని విడిపించుకు వెళ్లినట్టు చెబుతున్నారు. రమ్యకృష్ణ నటించిన వెబ్ సిరీస్ ‘క్వీన్ ‘ ఇటీవల జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All