Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ లు ఎక్కువ అవుతున్నాయి

లిప్ లాక్ లు ఎక్కువ అవుతున్నాయి

lip lock posters goes viralతెలుగు సినిమాలలో ఒకప్పుడు లిప్ లాక్ సీన్స్ లాంటివి ఏమైనా ఉంటే హీరో హీరోయిన్ లు తలలు పట్టుకొని పక్కకు తిప్పుతారు , అదే విధంగా కెమెరా యాంగిల్ కూడా మారుతుంది అంటే అది అప్పట్లో లిప్ లాక్ అన్నమాట ! కానీ కాలం మారింది ,లిప్ లాక్ సీన్లు మెల్లిగా పెరుగుతూ వచ్చాయి ఇక ఇప్పుడేమో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి ఎక్కువ సినిమాలలో . ఇటీవలి కాలంలో లిప్ లాక్ లేని సినిమాలు వేళ్ళ మీద లెక్కపొట్టోచ్చు . అంతగా లిప్ లాక్ సినిమాలు పెరిగిపోయాయి .

అయితే లిప్ లాక్ సీన్స్ ఉన్నప్పటికీ ,వాటిని పోస్టర్ లలో , ట్రైలర్ లలో చూపించే వాళ్ళు తక్కువ కానీ అర్జున్ రెడ్డి చిత్రం నుండి సరికొత్త ఊపొచ్చింది చాలామంది లిప్ లాక్ ఉన్న పోస్టర్ లను , ట్రైలర్ లను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ కొట్టేస్తున్నారు ఆయా దర్శక నిర్మాతలు . తాజాగా వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన ” తొలిప్రేమ ” లో లిప్ లాక్ సీన్ ఉంది కాగా ఇప్పుడు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All